Terms of the offer
Ash Gourd : బూడిద గుమ్మడి చేసే మేలు తెలిస్తే.. పచ్చిదే తినేస్తారేమో పల్లెటూర్లలో బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకుంటారు. మన దేశంలో బూడిద గుమ్మడి (Ash Gourd)కి వున్న ఆదరణ ఏ దేశంలో లేదనే చెప్పాలి. గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా పండే బూడిద గుమ్మడిని పూర్వ కాలపు వంటల్లో విరివిగా ఉపయోగించే వారు. ఈ కాలంలో ఏ దిష్టీ తగలకూడదనీ బూడిద గుమ్మడి ఇంటి ద్వారానికి కడతాం. ఈ గుమ్మడిలో ఔషధ గుణాలూ (Medicines) ఎన్నో ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ లో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం, రోజూ ఖాళీ కడుపుతో దీనిని తీసుకుంటే ఎన్నో సమస్యలు దూరమవుతాయి. బాడీని డీటాక్స్ చేసి శక్తిని పెంచడంలో ఈ బూడిద ... కిడ్నీల్లో రాళ్ళ సమస్యని దూరం చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా పనిచేస్తాయి. అందులో బూడిద గుమ్మడికాయ రసం కూడా ఒకటి. దీనిని ఎలా వాడాలో ఆయుర్వేద డాక్టర్ సలహాలు తెలుసుకోండి. పొట్లకాయ, గుమ్మడికాయలని ఎక్కువగా తినడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఇందులో పోషకాలు అమోఘంగా ఉంటాయి. దీనిని తసీుకోవడం వల్ల జీర్ణక్రియని మెరుగ్గా చేస్తుంది.